కొత్త సినిమా ప్రారంభించిన ‘ఆరెంజ్’ డైరెక్టర్

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమా ఏది అనగానే అందరు టక్కున ఆరెంజ్ అని చెప్పేస్తుంటారు. ఫైనాన్షియల్‌గా సరిగా ఆడకపోయినా.. ఈ సినిమా పాటలు ఈరోజు కూడా ఎక్కడో ఓ చోట మారు మోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇక డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్(Director Bhaskar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -

చేసింది తక్కువ సినిమాలే అయినా.. సినిమా అభిమానులకు ఆయన సినిమా అంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తీసుకొని.. తాజాగా ఓ చిత్రం ప్రకటించారు. ఆరెంజ్‌ సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన డీజే టిల్లుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చి.. సినిమా ఓపెనింగ్ చేశారు. దీంతో బొమ్మరిల్లు భాస్కర్(Director Bhaskar) అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: చేత గొడ్డలి పట్టిన బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ క్రేజీ అప్‌డేట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...