ఆస్కార్‌ అవార్డుల సంబరం.. ‘జై భీమ్​’కు నిరాశే

Oscar Awards Ceremony .. Disappointment for 'Jai Bhim'

0
80

సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్‌ అవార్డుల సంబరం మొదలైంది. ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటుల వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. ఈసారి కూడా భారతీయ చిత్రాలకు నిరాశ ఎదురైంది. అకాడమీ అవార్డులకు నటుడు సూర్య ‘జై భీమ్‌’తో పాటు మోహన్‌లాల్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘మరక్కార్‌’ షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. ఈసారి భారత్​ తరపున ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ‘రైటింగ్​ విత్​ ఫైర్​’ చిత్రం నామినేట్​ అయింది.