హాలీవుడ్ కు ప్రతీ ఏడాది ఆస్కార్ పండుగ జరుగుతుంది.. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభం అయింది…లాస్ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి సినిమా తారలు తరలి వచ్చారు.
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ ఈ చిత్రంలో అత్యుత్తమ నటనకుగా హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్పిట్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ వరించింది..లారా డ్రెన్ ఉత్తమ సహాయనటిగా మ్యారేజ్ స్టోరీలోఆస్కార్ వరించింది.
1917 సినిమా వివిధ విభాగాల్లో అత్యధిక అవార్డులు కొల్లగొట్టింది.
టాయ్ స్టోరీ 4 ఉత్తమ యామినేటెడ్ ఫీచర్ సినిమా
బాంబ్షెల్కు మేకప్ అండ్ హెయిల్ స్టైలింగ్ విభాగంలో ఆస్కార్ పొందింది
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్గా , పారాసైట్ సినిమాఎంపికైంది.
1917’ సినిమాకు గాను ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కింద రోచ్రాన్, గ్రెగ్ బట్లర్, డొమినిక్ తువేలకు అవార్డు
ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ లో మైఖెల్ మెక్సుకర్, ఆండ్రూ బక్ల్యాండ్ కు అవార్డు
ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో 1917 సినిమాకు అందుకున్నారు.
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలో ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో 1971 సినిమాకు అవార్డు వరించింధి.