పాకిస్థాన్ టు భారత్..ఆ బోటులో రూ.200 కోట్లు విలువైన డ్రగ్స్

0
84

పాకిస్థాన్ నుండి భారత్ లోకి తరలిస్తున్న రూ.200 కోట్లు విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడడం సంచలనంగా మారింది. వీటిని అరేబియా సముద్రం నుండి ఇండియాకు తరలిస్తుండగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా పట్టుకున్నారు. బోటును సీజ్ చేసిన అధికారులు ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశారు. వారి నుండి 40 కిలోల హెరాయిన్ ను స్వాదీనం చేసుకున్నారు.