పాకిస్ధాన్ మాజీ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ బాలీవుడ్ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడు… ఈ ఆగస్టులో పాకిస్థాన్ జట్టు మూడు టెస్టులు మూడు టీ 20ల సీరిస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది… అయితే ఈ పర్యటనకు సర్పరాజ్ అహ్మద్ ఎంపికైయ్యారు…
తాజాగా ఆయన ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు… ఈ ఇంటర్వ్యూలో మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది… కత్రినా కైఫ్, దీపికా పదుకొణెలలో మీ ఫెవరెట్ హీరోయిన్ ఎవరని అడిగింది.. అందుకు సర్పరాజ్ అహ్మద్ సమాధానం ఇచ్చాడు…కత్రినాకు ఓటు వేశాడా…
తనకు కత్రినా యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాడు… కాగా గత ఏడాది చివర్లో పేలవ ఫిట్ నెస్ ఫామ్ కారణంగా పాక్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని కూడా సర్పరాజ్ అహ్మద్ చేజార్చుకున్నాడు… తాజాగా ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటకు ఎంపిక అయ్యారు..