ప్రేమ పక్షుల ప్రేమ సఫలం.. పర్లే మానీ , శ్రీనిష్ ల పెళ్లి..!!

ప్రేమ పక్షుల ప్రేమ సఫలం.. పర్లే మానీ , శ్రీనిష్ ల పెళ్లి..!!

0
93

బిగ్ బాస్ మలయాళం షో ద్వారా పాపులర్ అయిన జంట పర్లే మానీ , శ్రీనిష్ లు ఒక్కటయ్యారు.. కేరళలోని నిదుంబసెరిలో ఘనంగా వీరి వివాహం జరిగింది.. కాగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా సాయంత్రం నిర్వహించిన రెసెప్షన్ వేడుకలో సందడి చేశారు.

పర్లే మాని క్రిస్టియన్ కావడంతో ఆమె మత సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. మే 8వ తేదీని శ్రీనిష్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం హిందూ పద్దతిలో మరోసారి వీరు వివాహం జరుగనుంది.