పరుశురామ్ నాగచైతన్య రీమేక్ సినిమా

పరుశురామ్ నాగచైతన్య రీమేక్ సినిమా

0
81

హిట్ డైరెక్ట‌ర్ పరశురామ్ ఇప్పుడు అన్నపూర్ణలో బిజీ బిజీగా ఉన్నారు అనే వార్త వస్తోంది. దీనికి కారణం ఆయన నాగ చైతన్యతో చిచ్చరో అనే సినిమా రీమేక్ చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి. కాని ఇది పక్కా గాసిప్ అని తెలుస్తోంది. ఎందుకు అంటే ఇంకా ఎలాంటి జోనర్ సినిమా చేయాలి అని నాగచైతన్య డిసైడ్ అవ్వలేదట.

ఇక ఇప్పటికే అజయ్ భూపతితో సినిమాని లైన్ లో పెట్టారు.. అలాగే సొంత కథతో సినిమా చేయాలి అని పరశురామ్ భావిస్తున్నారు.. అందుకే ఈ సినిమా పై వస్తున్న వార్తలు గ్యాస్ వార్తలే ..అదీ కాక చైతన్య డేట్ లు కావాలంటే కనీసం ఇంకో మూడు నెలలు ఆగాలి. ఇప్పటి వరకు నెలల తరబడి సినిమా లేకుండా వున్న పరుశురామ్,

అప్పటి వరకు ఆగడానికి రెడీ యేనా అనే అనుమానం వస్తోంది.మరో పక్క ప్రభాస్ కొసం మంచి స్టోరీరాశాడు, కాని జాన్ తో ప్రభాస్ బీజీగా ఉన్నాడు. ఇక చిచ్చోరే సినిమా గీతా వారి సంస్ధతో లింక్ అయి ఉంది. అందుకే ఈ సినిమా పై వస్తున్న వార్తలు నమ్మక్కలర్లేదు అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.