పవన్ కోసం హరీశ్ ఎలాంటి స్టోరీ రెడీ చేశారంటే – టాలీవుడ్ టాక్

పవన్ కోసం హరీశ్ ఎలాంటి స్టోరీ రెడీ చేశారంటే - టాలీవుడ్ టాక్

0
90

వీవీ వినాయక్ తెలుగు చిత్ర సీమలో మంచి మాస్ కథలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇలా మాస్ కథలతో ఇప్పుడు

ఆడియన్స్ కు బాగా దగ్గర అవుతున్నారు దర్శకుడు హరీష్ శంకర్… తాజాగా ఆయన టైటిల్ నుంచి స్టోరీ మాటలు అన్నీ కూడా

మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

 

గబ్బర్ సింగ్ –దువ్వాడ జగన్నాథం—గద్దలకొండ గణేష్ ఈ సినిమాలు తెలిసిందే.. ఇక తాజాగా పవన్ తో మరో సినిమా చేస్తున్నారు, ఇక స్టోరీ కూడా పూర్తిగా సిద్దంచేసి పవన్ కు వినిపించారు అని టాలీవుడ్ టాక్… అయితే తన మార్క్ స్టోరీ

మాస్ లైన్ తోనే ఇప్పుడు పవన్ కు కథ వినిపించారట…మొత్తానికి ఈ స్టోరీతో సినిమా రానుంది.

 

ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.. హరిహర వీరమల్లు—అయ్యప్పనుమ్ కోషియుమ్ ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ సినిమా ప్రారంభిస్తారు అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి వర్కులతో బీజీగా ఉన్నారట హరీష్.