పవన్ 28 మూవీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్….

పవన్ 28 మూవీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్....

0
93

తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీని స్థాపించారు… దీంతో కొంత కాలంపాటు ఆయన సినిమాలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే… అయితే 2019 ఎన్నికల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు…

ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజాగా చిత్ర వకీల్ సాబ్ దాదాపు పూర్తి షూటింగ్ అయింది… క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు,… తాజాగా క్రిష్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ ను విడుదల చేశారు… ఈ ప్రీలుక్ లో చేతికి కడియం నడుము మెడలో కండువా బ్లాక్ షర్ట్ కనిపిస్తోంది… అయితే ఆయన పూర్తి ఫోటో కనిపించనప్పటికీ ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కి సరికొత్త జోష్ ను నింపుతోంది…

ఇక ఇదే క్రమంలో పవన్ చిత్రానికి సంబంధించి మరో బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది… హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ చిత్రాన్ని చేయబోతున్నారు… దీనికి సంబంధించిన పోస్టర్ ను హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు….