పవన్ ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్ విడుదల

Pawan 'Bhimlanayak' title song released

0
98

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’​. ఈ సినిమాలోని ‘సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌’  ‘లాలా భీమ్లా’ పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యి​ అభిమానుల్ని అలరిస్తోంది.

‘లాలా భీమ్లా..అడవి పులి..గొడవపడి’ అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

ఈ పాట చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=Enzj9nTHiEc