పవన్ సినిమాలో నటించే ముగ్గురు హీరోయిన్స్ వీరే

పవన్ సినిమాలో నటించే ముగ్గురు హీరోయిన్స్ వీరే

0
89

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత సవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు… పాలకులు నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు…

అయితే ఇదే క్రమంలో ఆయన తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని ఇటీవలే నిర్మాత దిల్ రాజు స్టేట్ మెంట్ ఇచ్చారు… పింక్ రిమేక్ తో తెరంగేట్రం చేయనున్నారు పవన్… ఈ మూవీలో నటించేందుకు పవన్ 50 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటారని సమాచారం…

ఈ సినిమాకోసం నిర్మాత దిల్ రాజు 70 కోట్లను పక్కన పెట్టేశారట… అందులో 50 కోట్లు పవన్ తీసుకుంటుండగా మిగిలిన 20కోట్లతో సినిమాను కంప్లీట్ చేయనున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి…

ప్రజెంట్ సిచ్చువేషన్స్ ను చూస్తే పవన్ మూవీ యావరేజ్ టాక్ వచ్చినా ఈజీగా వందకోట్లు వసుళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు… ఈ సినిమాలో నివేధాథామస్, అంజలీ, అనన్యలను కన్ఫామ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…