ప‌వ‌న్ సినిమాలో చ‌ర‌ణ్ ? పాత్ర ఏమిటంటే ?

ప‌వ‌న్ సినిమాలో చ‌ర‌ణ్ ? పాత్ర ఏమిటంటే ?

0
118

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ కు బ్రేకులు ఇచ్చారు, ఇక ఈ సినిమాలో చాలా మంది టాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు న‌టిస్తున్నారు, అయితే తాజాగా ఈ చిత్రంలో ప‌వర్ ఫుల్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నార‌ట‌, ఇప్ప‌టికే క‌థ అందులో త‌న పాత్ర‌కు సంబంధించి కూడా ఆలోచ‌న చేశారు.

తండ్రి చిత్రంలో గెస్ట్ పాత్ర‌ను పోషిస్తున్న చ‌ర‌ణ్, బాబాయ్ ప‌వ‌న్ చిత్రంలోనూ అతిథిగా మెర‌వ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం.

వ‌కీల్ సాబ్ తో పాటు ప‌వ‌న్ మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించారు .. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు, అయితే ఇందులో చ‌ర‌ణ్ తో ఓ పాత్ర చేయించ‌నున్నార‌ట‌, దీనికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అని అంటున్నారు, ఇక అబ్బాయి, బాబాయ్ అడిగితే చేస్తారు అనేది తెలిసిందే అంటున్నారు మెగా అభిమానులు.