40 కోట్లు డిమాండ్ చేస్తున్న పవన్

40 కోట్లు డిమాండ్ చేస్తున్న పవన్

0
104

జనసేన పార్టీ అధినేత తెలుగు టాప్ హీరో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి… ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. అదుకే ఆయన తన ఫ్యాన్స్ ల్లో ఆనందం నిప్పేందుకు రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది…

ఈ వార్త విన్న అభిమానులు తమ అభిమానిని మరోసారి థియేటర్స్ లో చూసి విజిల్స్ కేకలు వేయోచ్చని భావిస్తున్నారు… అయితే పవన్ మాత్రం తాను రీఎంట్రీ ఇస్తానని ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు కానీ రీ ఎంట్రీ ఇస్తారని వార్తులు వస్తున్నారు…

తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… పింక్ రిమేక్ కోసం పవన్ 40 కోట్లు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశారట అంతేకాదు తనకు వాటలో 25 శాతం వాటా కూడా ఇవ్వాలని షరతులు పెట్టారట… దీనిపై నిర్మాతలు బోనీ కపూర్ దిల్ రాజులు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదట.