పవన్ కల్యాణ్ – చిరంజీవి ఇద్దరి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో విజేతగా అభిజిత్ నిలిచాడు, అతనికి అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి, ముఖ్యంగా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి… అయితే అభికి మాత్రమే కాదు ఈసారి హౌస్ లో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లకు పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి, ముఖ్యంగా దివీ గురించి చెప్పాలి.

- Advertisement -

బ్యూటీ దివి. ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు రెండు చేతులా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఫినాలే రోజు దివికి సినిమాలో అవకాశం ఇచ్చాము అని చిరంజీవి తెలిపారు.. ఆమె పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
తాజాగా మరో సినిమాలో కూడా ఆమె సైన్ చేసిందట.. పవన్ కల్యాణ్-రానా కాంబోలో వస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆమెకి పలు అవకాశాలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఆమెకి చాలా మంది దర్శకులు కథలు వినిపించారు.. అంతేకాదు పలు చిత్రాలకు సైన్ కూడా చేసింది.. పలు వెబ్ సిరీస్ లు వస్తున్నాయి…అయితే మెగా హీరోల సినిమాల్లో వరుసగా రెండు చిత్రాల్లో ఛాన్స్ లు రావడంతో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...