పవన్‌ కల్యాణ్‌ – సాయిధరమ్‌ తేజ్‌ సినిమా టైటిల్ మార్పు!

-

పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) – సాయిధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej) ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్‌ హిట్టైన ‘వినోదాయ శీతమ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన పవన్ కల్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే, ఇప్పటి వరకూ టైటిల్‌ ఏమిటన్నది ప్రకటించలేదు. ఈ క్రమంలోనే పలు పేర్లు బయటకు వచ్చాయి. అందులో ‘దేవర’ అనే టైటిల్ ఒకటి. అయితే ముందుగా ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ అనుకున్నా.. చివరకు ‘దేవర’ అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు సమాచారం.

- Advertisement -
Read Also: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న PS-2 సినిమా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...