పవన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్….

పవన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్....

0
90

టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీకి చెందని స్టార్ హీరోలు, హీరోయిన్ లు సింగర్స్ కమెడియన్స్ కూడా అభిమానిస్తారు… ఈ రోజు ఆయన పుట్టిన రోజు… ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను వేధికగా చేసుకుని బర్త్ డే విషెస్ చెబుతున్నారు…

జాతీయ స్థాయి ర్యాప్ సింగర్ బాబా సెహగల్ కూడా పవన్ అభిమానే… పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాకు టైటిల్ సాంగ్ ను పాడిన సంగతి తెలిసిందే… ఈ సాంగ్ ఇప్పటీ ఫేమస్ ఆర్వాత సెహగల్ గబ్బర్ సింగ్ లో టైటిల్ సాంగ్ పాడారు…

తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు… ఈ పాటను పవన్ కు ఆయన అభిమానులకు అంకితం చేశాడు… ఈ సాంగ్ ఎంతో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా ఉంది..