ట్రంప్ తో పవన్ కళ్యాణ్ కూతురు…

ట్రంప్ తో పవన్ కళ్యాణ్ కూతురు...

0
106

చిత్ర పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్స్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.. లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అభిమానులకు మరింత దగ్గర అయ్యారు.. ఈ క్రమంలో సెలబ్రిటీలు కుమారులు కూతుళ్లు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నారు…

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో పవన్ కళ్యాన్ కుమార్తె ఆద్య కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది…

తాజాగా ఆద్య ట్రంప్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది తల్లి రేణు దేశాయ్…. ట్రంప్ అంటే మీరు అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదండోయ్ వాళ్ల ఇంట్లో ఉంటున్న కుక్క పేరు ట్రంప్… అయితే ఆ ట్రంప్ ఈ ట్రంప్ కాదంటూ ఫన్నీ కామెంట్ చేసింది రేణు…