BRO Movie | వింటేజ్ పవన్ కల్యాణ్ ఈజ్ బ్యాక్.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో(BRO Movie). ఈ చిత్రం ఇవాళ(జులై 28) ప్రపంచ వ్యాప్తంగా విడుదైలంది. పాజిటివ్ టాక్‌ రావడంతో థియేటర్లకు అభిమానుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానుల సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వింటేజ్ లుక్స్‌తో పవన్ ఆకట్టుకోవడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ముఖ్యంగా పవన్ పాత హిట్ సినిమాల సాంగ్స్ సినిమాలో యాడ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్‌లు నటించారు. తమన్ సంగీతం అందించారు.

- Advertisement -

Read Also: మల్కా్జ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...