బాలయ్య షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్.. కాసేపట్లో షూటింగ్

-

Pawan Kalyan in NBK Unstoppable 2 show: ఆహా ప్లాట్ ఫామ్ లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ షూట్ ద్వారా బాలయ్య క్రేజ్ మరో లెవెల్ కి వెళ్ళింది అని చెప్పడంలో సందేహం లేదు. హోస్ట్ గా ఆయన ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ ఆ రేంజ్ లో ఉంది మరి. ఇక ఎప్పటి నుండో ఈ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అనే వార్త అటు నందమూరి అభిమానుల్లోనూ మెగా అభిమానుల్లోనూ మరింత ఆసక్తి రేపింది. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.

- Advertisement -

కాసేపట్లో బాలయ్య పవన్ కళ్యాణ్. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే బాలయ్య బాబు షూటింగ్ కి హాజరయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ కి రానున్నారు. ఇక ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి కూడా పవన్ ఫ్యాన్స్ వచ్చారు. కాగా ఈ షో లో బాలయ్య పవర్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.

Read Also: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...