పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ షూటింగ్ స్టార్ట్ (వీడియో)

-

Pawan Kalyan OG |పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ(OG). ముంబయి వేదికగా నేటి(ఏప్రిల్ 15) నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలైంది. వచ్చే వారం నుంచి పవన్‌కల్యాణ్‌ ఈ షూట్‌లో పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది. అందులో డైరెక్టర్ సుజిత్ సినిమా స్టోరీ పుర్తి చేస్తున్నట్లు కనిపిస్తాడు. క్లైమాక్స్ పూర్తి చేసే సమయానికి సినిమాపై అంచనాలు భారీ పెంచేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -
Read Also: హైదరాబాద్‌ హలీమ్‌కు వరల్డ్ వైడ్‌ క్రేజ్‌

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...