పవర్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

పవర్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

0
80

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు తీయడం ఎవరి వల్ల కాదు…. కానీ తన వల్ల అవుతుందని తమిళ హీరో పవర్ స్టార్ విజయ్ నిరూపించుకుంటున్నారు… ఆయన నటించిన సినిమాలన్ని 150 కోట్లు వసూళ్లు చేశాయి…. తేరీ, మెర్సెల్, బిగెల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి…

ప్రస్తుతం వరుస నినిమాలు తీస్తూ క్షణం అయినా తీరికగా కనిపించకున్నాడు విజయ్… బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ వేరే ఏ ఇతర స్టార్ తనలా చేయలేరు అని నిరూపించుకుంటున్నాడు…

మొన్ననే బిగెల్ రిలీజైంది…. ఈలోగా వచ్చే సమ్మర్ కి సినిమాని రెడీ చేస్తున్నాడు…అటుపైనా 2020 దీపాలవళిని విడిచిపెట్టకున్నాడు…. అప్పుడు మరో భారీ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు…