తెలుగులో పవన్ కల్యాణ్ వదులుకున్నసూపర్ హిట్ సినిమాలు ఇవే

తెలుగులో పవన్ కల్యాణ్ వదులుకున్నసూపర్ హిట్ సినిమాలు ఇవే

0
92

దర్శకులు చెప్పిన అన్నీ కథలు ఒక్కోసారి హీరోకి నచ్చకపోవచ్చు, కథలో మార్పులు కోరవచ్చు, దర్శకుడు కథ మార్చవచ్చు, అయితే ఒక్కోసారి మార్పులు చేసినా ఆ కథని చేయని హీరోలు ఉంటారు, అయితే ఒక్కోసారి డేట్స్ కుదరక స్టోరీ వదిలేసేవారు ఉంటారు, ఇక స్టోరీ నచ్చక వదిలేసేవారు ఉంటారు.

అయితే వారు వదిలినా తర్వాత వేరే హీరో చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయిన ఘటనలు ఉన్నాయి, హిందీ చిత్ర సీమ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతీ చోట ఇది కామన్ అనే చెప్పాలి, అయితే స్టార్ హీరోలు ఆ కథలు వదులుకున్న తర్వాత సూపర్ హిట్ అయితే . కొందరు ఆ చిత్రం చేసి ఉంటే బాగుండు అని భావిస్తారు, మరికొందరు మాత్రం తాను చేస్తే హిట్ అవ్వుతుందో అవ్వదో అని టేక్ ఇట్ ఈసీగా తీసుకుంటారు.

అయితే పవన్ కల్యాణ్ కూడా , తనకెరియర్ లో కొన్ని చిత్రాలు వదులుకున్నారు.. కాని అవి సూపర్ హిట్ అయ్యాయి.. మరి ఆ సినిమాలు ఏమిటో చూద్దాం.

ఇడియట్
అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి
పోకిరి
అతడు
సీతమ్మ వాకిట్లో సరిమల్లెచెట్టు
మిరపకాయ్