పవన్ కళ్యాణ్‌కి సీక్వెల్ ఏవరో తెలుసా?

పవన్ కళ్యాణ్‌కి సీక్వెల్ ఏవరో తెలుసా?

0
76

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది అయన పవర్‌ఫుల్ డైలాగ్లు మాత్రమే ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేసేవాడే హీరో అన్న పవన్ డైలాగు యువతకు బాగా కనెక్ట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే.

అంతే కాదు పవన్ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కూడా ఇక అసలు విషయానికి వస్తే పవన్‌లాగే ఇంకోహీరో కూడా మన టాలీవుడ్లో ఉన్నాడటా. ఇంతకీ ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా..? ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండనే పవన్ కళ్యాణ్‌కు సీక్వెల్ అని అంటున్నారు. పవన్ ఓ ట్రెండ్ ఉంది , ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ్వే ఇక దేవరకొండ కూడా ఇండస్ట్రీలో ఓ ట్రేండ్ సృష్టించుకున్నాడు.

అంతే కాదండోయ్ పవన్ లాగే ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆడియో ఫంక్షన్‌లలో పవన్ లాగా ఉన్నది ఉన్నట్టు చెప్పే హీరో కూడా దేవరకొండే కాబట్టి టాలీవుడ్‌లో పవన్‌కు జిరాక్స్ ఏవరంటే విజయ్ దేవరకొండ అని అంటున్నారు. అంతే కాదు పవన్ లాగే అలోచిస్తాడని పవన్ ఫ్యాన్స్ కూడా దేవరకొండకి ఫ్యాన్స్ అయిపోయారు.