BRO Trailer | పవర్ స్టార్ ఫ్యాన్స్ అలర్ట్.. ఇవాళే సాయంత్రం 6 గంటలకు!

-

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. బ్రో సినిమా ట్రైలర్‌(BRO Trailer) విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇవాళ(జులై 22) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారింగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌కు ట్రైలర్‌(BRO Trailer) కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)-సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తొలిసారి కలిసి నటిస్తుండగంతో సినిమాపై హైప్ పెరిగింది.

- Advertisement -

అంతేగాక, ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్‌ అభిమానులను అలరించాయి. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ(Ketika Sharma), ప్రియ ప్రకాశ్(Priya Prakash Varrier) వారియర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించారు. జులై 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Read Also: మరో వివాదంలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...