OG Release Date |పవన్ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త.. ‘ఓజీ’ వచ్చేది అప్పుడే..

-

OG Release Date | పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులకు గుడ్ న్యూస్. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీ విడుదల తేదిని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ చాలా స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని చేతిలో టీ గ్లాస్‌తో నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

OG Release Date | మరోవైపు సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేయనుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఇదే తేదీన విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో మళ్లీ 11 సంవత్సరాల తర్వాత అదే తేదీన ‘ఓజీ’ రానుండటంతో ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. కాగా ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీతో పవన్ బిజీగా ఉన్నారు.

Read Also:  ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....