పవన్ కల్యాణ్ కెరియర్లో రికార్డ్ బ్రేక్ చిత్రాలు ఇవే

పవన్ కల్యాణ్ కెరియర్లో రికార్డ్ బ్రేక్ చిత్రాలు ఇవే

0
106

పవన్ కల్యాణ్ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గా అడుగుపెట్టారు, కాని నటనతో ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పవర్ స్టార్ గా మారారు, ఆయన సినిమాలు చాలా వరకూ హిట్లు అనే చెప్పాలి, కమర్షియల్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే చెపుతారు పవన్ కల్యాణ్ ని, ఆయనకు కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు ఆయన పరిచయం అయ్యారు.

ఇక ఫైట్లు డ్యాన్సులు డైరెక్షన్ వర్క్ ఇలా అన్నీ వచ్చిన నటుడు పవన్ కల్యాణ్, ఇక ఆల్ టైం రికార్డులు కూడా నమోదు చేశారు చిత్రాలతో పవన్ కల్యాణ్ ..అయితే ఆయన కెరియర్లో ఎంతో పేరు తీసుకువచ్చిన టాప్ 10 చిత్రాలు, టాలీవుడ్ లో మంచి రికార్డు నమోదు చేసిన సినిమాలు చూద్దాం.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సుస్వాగతం
గోకులంలో సీత
తొలిప్రేమ
తమ్ముడు
బద్రీ
ఖుషీ
గుడుంబా శంకర్
జల్సా
పంజా
గబ్బర్ సింగ్
అత్తారింటికి దారేది
సర్దార్ గబ్బర్ సింగ్
అజ్ఞాతవాసి
గోపాల గోపాల