మరింత స్పెషల్‌గా పవర్ స్టార్ బర్త్ డే.. ముందే సినిమా అప్డేట్స్!

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజున తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని ఏరియాల్లో కేకులు కట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మరికొన్ని చోట్ల సామాజిక సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన నటించిన, నటిస్తోన్న చిత్రాల నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ వదులుతుంటారు. ప్రస్తుతం సరిగ్గా అదే జరుగుతోంది. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న అప్‌కమింగ్ మూవీస్‌ అప్డేట్స్ వచ్చాయి.

- Advertisement -

ఇవాళ రాత్రి 12:17AM కు క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) పోస్టర్, రేపు ఉదయం 10:35AM గంటలకు ఓజీ నుంచి స్పెషల్ అప్డేట్, రేపు సాయంత్రం హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) నుంచి బ్రాండ్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. వీటిపై ఇప్పటికే చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటనలు ఇచ్చేశారు. దీంతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read Also: బాగానే సంపాదిస్తున్నాను, విరాళాలు ఇవ్వకండి.. రాఘవ లారెన్స్ రిక్వెస్ట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...