ఈనెల 19 నుంచి అక్క‌డ షూటింగ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్

-

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది, అయితే ఈ సినిమాపై ప‌వ‌న్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు..
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోస ప్రత్యేకంగా చార్మినార్ సెట్‌ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఔరంగజేబు కాలం నాటి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరిహర వీరమల్లు అనే పేరుని ప‌రిశీలిస్తున్నారు చిత్ర యూనిట్, అయితే దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.ఫిబ్రవరి 19 నుంచి ఈ చిత్ర షూటింగులో హీరో హీరోయిన్లు మిగిలిన సీనియ‌ర్ న‌టులు పాల్గొంటారు.

చార్మినార్ సెట్ దగ్గర సన్నివేశాలతో పాటుగా పలు యాక్షన్ దృశ్యాలు కూడా చేయ‌నున్నార‌ట‌, ఇక హీరో పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది అని తెలుస్తోంది.తెనాలిరామలింగడులో ఉన్న సమయస్ఫూర్తి,
అలాగే చాణుక్యుడిలో ఉన్న రాజనీతితో ప‌వ‌న్ పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...