పంద్రాగస్టు వేళ పవన్ కల్యాణ్ ‘OG’ అప్‌డేట్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఓజీ ఒకటి. ఇది పవన్ కెరీర్‌లోనే భారీగా బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతోంది. ముంబై గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేగాక, పంజా తర్వాత మొదటిసారి గ్యాంగ్ స్టార్ పాత్రలో పవర్ స్టార్ కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా అభిమానులకు ఓజీ నిర్మాత డీవీవీ దానయ్య స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక, ఫ్యాన్స్‌కు క్రేజీ ట్రీట్ రెడీ అవుతోందని హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...