Tholi Prema | పవన్ కల్యాణ్ ఎవర్‌గ్రీన్ సినిమా ట్రైలర్‌ విడుదల (వీడియో)

-

Pawan Kalyan’s Tholi Prema | టాలీవుడ్‌లో పవర్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కానీ అశేష అభిమాన దళం ఆయన సొంతం. ఆయన ప్లాప్ సినిమా.. ఇతర స్టార్‌ హీరోల మాదిరి కలెక్ట్ చేస్తుందంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఆయన కెరీర్‌లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో తొలిప్రేమ(Tholi Prema) ఒకటి. ఇది పవర్ స్టార్ ఎంటైర్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ సినిమాగా చెప్పుకుంటారు. ఈ చిత్రాన్ని జూన్‌ 30న రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 4K ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే జల్సా, తమ్ముడు, ఖుషీ వంటి సినిమాలు రీరిలీజ్ చేయడంతో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో రాబడుతుందో వేచి చూడాలి.

- Advertisement -
Read Also:
1. సెకండ్ సినిమా అప్‌డేట్ ఇచ్చిన ‘బలగం’ డైరెక్టర్
2. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...