పవన్ కోసం రంగంలోకి ప్రత్యేక టీమ్…

పవన్ కోసం రంగంలోకి ప్రత్యేక టీమ్...

0
112

జనసేన పార్టీ అధినేత సౌత్ స్టార్ హీరో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… ఆయన వరుస సినిమాలకు సైన్ చేశారు.. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు… వాస్తవానికి ఈ చిత్రం ఇప్పకే రిలీజ్ అవ్వాల్సి ఉంది… కానీ కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయింది…

ఇంకా 20 డేస్ షూటింగ్ పెండింగ్ లో ఉంది… కరోనా తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ చేసే అవకాశాలు ఉన్నాయి.. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు… ఈ చిత్రం చారిత్రాత్మక కథతో రూపొందుతుండడం వల్ల చిత్రంలో వీఎఫ్ ఎక్స్ పనులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది…

అందుకోసం హాలీవుడ్ వీఎప్ఎక్స్ నిపుణులను రంగంలోకి దింపనున్నారట…. వీఎప్ఎక్స్ నిపుణులను బెన్ లాక్ పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఆక్వామెన్, స్టార్ వార్స్ ఎపీసోడ్7 వార్ క్రాఫ్ట్ వంటి చిత్రాలకు బెన్ లాక్ వీఎఫ్ ఎక్స్ సమకూర్చాడు…