పవన్ లేకుండా పూర్తి చేస్తున్నారా…

పవన్ లేకుండా పూర్తి చేస్తున్నారా...

0
89

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే… ఎన్నికలకు చాలా టైమ్ ఉండటంలో ఈలోపు అభిమానులను అలరించడానికి పలు చిత్రాల్లో నటిస్తున్నారు… అందులో భాగంగా పవన్ వకీల్ సాబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు…

వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా కారణంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు… ఇంకా 20 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది… తాజాగా కేంద్రం షరతులతో కూడిన పర్మీషన్ ఇవ్వడంతో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు…

అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకున్నారట… ఇప్పుడు పవన్ లేని షూటింగ్ ని ముందు పూర్తి చేయబోతున్నారట… అంతేకాదు పవన్ వచ్చే లోపు ఈ సీన్స్ పూర్తి చేయాలని చూస్తున్నారు…