మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్

మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్

0
81

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కుటుంభంతో సినిమా చూసి ప్రశాతంగా ఫీల్ అయ్యేలా సినిమాలు తీస్తుంటాడు. కూల్ డైరెక్టర్‌గా పేరున్న శేఖర్ కమ్ముల, రెండువేల పదిహేడులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం సాయిపల్లవి, నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.ప్రి పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాకు తాజాగా పవన్ అనె యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ని పరిచయం చేయనున్నట్టు తెలిసింది. మిక్కి జే.మేయర్, రాదాకృష్ణ, శక్తికాంత్ లాంటి ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని పరిశ్రమకు తీసుకొచ్చి వాల్లకు లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి కూడా యంగ్ టాలెంట్‌ని పరిచయం చేస్తు ప్రేక్షకులకు ప్రెష్ పీలీంగ్ ఇవ్వనున్నాడు