పవన్ అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్….

పవన్ అభిమానులకు మరో బిగ్ సర్ ప్రైజ్....

0
87

టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన పుట్టిన సందర్భంగా సర్ ప్రైజ్ మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు… ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీకి సంబంధించి చిత్ర యూనిటీ ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే…

ఇందులో పవన్ క్రిమినల్ లా బుక్ చేతిలో పట్టుకుని సీరియస్ గా చూస్తున్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఇది రిలీ జ్ చేసిన సెకెండ్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇక ఇది వైరల్ అవుతున్న కొద్దిసేపటికే అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు…

పవన్ కళ్యాణ్ 27వ మూవీ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే… పవన్ బర్త్ డే సందర్భంగా క్రిష్ ప్రీ లుక్ ను విడుదల చేశారు… ఈ ప్రీలుక్ లో చేతికి కడియం నడుము మెడలో కండువా బ్లాక్ షర్ట్ కనిపిస్తోంది… అయితే ఆయన పూర్తి ఫోటో కనిపించనప్పటికీ ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కి సరికొత్త జోష్ ను నింపుతోంది…