ఆ పాత్రలో పాయల్…అందులో అదే హైలైట్ అట..!!

ఆ పాత్రలో పాయల్...అందులో అదే హైలైట్ అట..!!

0
106

RDX లవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న Rx100 చిత్రం హీరోయిన్ పాయల్ రాజపుత్ టైగర్ నాగేశ్వర్రావు చిత్రం లో హీరోయిన్ గా కనిపిస్తుంది.. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో లో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. ఈ పాత్రలో ఆమె చాలా బోల్డ్ గా వుంటుందట.

1980 – 90 దశకాల్లో స్టూవర్ట్ పురం గజదొంగగా జనాలను భయపెట్టిన ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ‘టైగర్ నాగేశ్వర్రావు’గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.