విప్పేసి హిట్ పెంచిన పాయల్

విప్పేసి హిట్ పెంచిన పాయల్

0
82

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో చాల గ్లామర్గా కనిపిస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది ఇక దర్శక నిర్మాతలు కూడా ఆమెకి ఆఫర్లు ఇచ్చెందుకు సిద్ధం అయ్యారు కానీ ఆమె ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ వస్తుంది ఈ క్రమంలోనే వెంకటేష్ తో వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజా అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇవి మాత్రమే కాకుండా ఆర్డీ ఎక్స్ లవ్ అనే సినిమాల్లోనూ నటిస్తుంది శనివారం సినిమాకి సంబందించిన లుక్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం

ఇందులో హుషారు ఫేమ్ తేజస్ హీరోగా నటిస్తున్నాడు ఐతే ఫస్ట్ లుక్ పాయల్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ పోస్టర్ ని డిజైనింగ్ చేశారు పోస్టర్ లో మాదిరిగానే ఏ సినిమాలో పాయల్ మరింత గ్లామర్గా కనిపంచనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహిస్తున్నారు