Breaking: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట తీవ్ర విషాదం

0
85

విప్లవ చిత్రాలు, రైతుల సమస్యలపై సినిమా ద్వారా తెరపైకి తెచ్చిన నటుడు ఆర్.నారాయణ మూర్తి. అందుకే ఆయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఇక తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. రౌతులపూడి మండలం మల్లం పేటలోని తన నివాసంలో కన్నుమూశారు. దీంతో నారాయణ మూర్తి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.