పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి… పింక్ రీమేక్ మూవీలో పవన్ నటిస్తున్నారని ఫిలీంనగర్ లో చక్కర్లు కొడుతోంది… ఇది ఇలా ఉంటే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో ఎలా కనిపిస్తాడోనని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది…
పింక్ సినిమా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఒక లాయర్ పాత్ర ఆయన వయస్సుకు తగ్గట్లే తెలుపు గడ్డంతో కనిపించారు…అయితే పవన్ కనించబోయేది ఈ పాత్రలోనే దీంతో పవన్ కూడా ఇలానే డై వేసుకోకుండా సహజంగా తెలుపు గడ్డంతో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది…
పవన్ స్క్రీన్ లో ఉన్నప్పుడు స్టైలిష్ గా ఉంటారు అయితే బయట మాత్రం సహజంగా ఉంటాడు… ఒక్కోసారి హెయిర్ డై వేసుకోకుండా ఉంటారు… సినిమా స్టార్లలో ఇలా హెయిర్ డై వేసుకుకోకుండా ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు…