పోల్- ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి

పోల్- ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి

0
127

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది, మొత్తానికి నాగార్జున వీకెండ్లో అందరి ముసుగులు తీశారు, ఇక ఎవరి ఆట వారు ఆడాల్సిందే, ఎవరికి వారు సరికొత్త గేమ్ ప్లే చేయాల్సిందే.

ఎవరు సపోర్ట్, ఎవరు మిత్రడు, ఎవరు శత్రువు అనేది తేలిపోయింది, ఇక్కడ ఎవరు ఎవరి గురించి ఏమీ అనుకుంటున్నారు అనేది కూడా తేలింది, ఇక ఒకే ఒక్క రోజు టాస్క్ మొత్తం ఎవరు ఏమిటి అనేది తేల్చేసింది.

అయితే ఈవారం ఈ నామినేషన్ ప్రక్రియలో మూడో వారానికి సంబంధించి ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు, మరి మీ అభిప్రాయం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు వారి పేరు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి.

యాంకర్ దేవి,
లాస్య,
అరియానా గ్లోరి,
కుమార్ సాయి,
మెహబూబ్,
మోనాల్ గజ్జర్,
హారికలు

కామెంట్ చేయండి.