సినీ స్టార్ల కార్లకు వరసపెట్టి హైదరాబాద్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. తాజాగా మరో సినీ హీరో మంచు మనోజ్ కారును హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి 700 రూపాయల చలాన్ విధించారు.