జయప్రకాశ్ రెడ్డి మృతిపట్ల రాజకీయ ప్రముఖులు ట్వీట్స్

-

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం గుంటూరులో గుండెపోటుతో మరణించడం బాధాకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు… ప్రత్యేకమైన స్లాంగ్ తో తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసారని అన్నారు….ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తూ,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.. అలాగే టీడీపీ నేత నారాలోకేశ్ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు…

- Advertisement -

Telugu cinema and theatre has lost a gem today with the demise of Jayaprakash Reddy Garu. His versatile performances over several decades have given us many a memorable cinematic moments. My heart goes out to his family and friends in this hour of grief. #JayaPrakashReddy

Saddened by the sudden demise of popular actor Jayaprakash Reddy Garu. He was a deeply committed artist who strived to excel in every single role he played. He was especially brilliant as the menacing antagonist in ‘Samarasimha Reddy’. Sending my sincere condolences to his family

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...