పోల్ – ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు కామెంట్ చేయండి

-

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు పూర్తి అయ్యాయి, నాలుగు ఎలిమినేషన్స్ అయ్యాయి, ఇక హౌస్ లో
సేఫ్ గేమ్ ఆడటానికి లేకుండా ఉంది, బిగ్ బాస్ టాస్కులు అలాగే బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ఇలా అన్నీంటిలో కచ్చితంగా ఇంటి సభ్యులు సేఫ్ గేమ్ ఆడటానికి లేదు.

- Advertisement -

ఈ వారం హౌస్ లో నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గాసాగింది, అంతేకాదు ఒకరిని ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు… ఒకరిని ఒకరు దారుణంగా తిట్టుకున్నారు, ఇక అభిజిత్ అఖిల్ హరిక మోనాల్ విషయంలో ఇప్పుడు హౌస్ లో పెద్ద రచ్చ జరిగింది నామినేషన్ లో.

మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు కామెంట్ చేయండి

అఖిల్
నోయల్
అభిజిత్
సొహైల్
రాజశేఖర్
మోనాల్
లాస్య
సుజాత
అరియానా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...