హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఓటు వేసేది ఎక్కడంటే..?

-

తెలంగాణ వ్యాప్తంగా రేపు(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

ఓటువేసే సినీ సెలబ్రెటీల వివరాలు..

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌..

(పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌
(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌

ఫిల్మ్‌నగర్ క్లబ్‌(FNCC)..

(పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
(పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌
(పోలింగ్‌ బూత్‌ 166): దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,

జూబ్లీహిల్స్‌ క్లబ్‌..

(పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ..

(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

ఓబుల్‌రెడ్డి స్కూల్‌..

(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌..

(పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌..

(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం

షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి, రామారాజమౌళి

రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gama Awards | దుబాయిలో గ్రాండ్‌గా ‘గామా’ అవార్డ్స్ వేడుక.. ట్రోఫీ లాంచ్..

Gama Awards |దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా...

Delhi Liquor Scam | లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది....