పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తోంది… వరుస సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉంది, ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి, ఇక ఇప్పుడు కోట్లల్లో ఆమె రెమ్యునరేషన్ ఉంది.. మరి కెరియర్ మొదట్లో స్టారింగ్ ఆమె సంపాదన ఎంతో తెలుసా, తాజాగా ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈమె తన తొలి సంపాదనతో ఏం చేసిందో తెలిస్తే.. ఒకింత ఆశ్యర్యానికి గురవుతారు. ఇక తాజాగా ఆమె రాధేశ్యామ్లో నటించింది, ఇక అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలాగే బాలీవు్డ్ లో కండల వీరుడు
సల్మాన్ ఖాన్ సరసన కభీ ఈద్ కభీ దీవాళీ సినిమాలో నటిస్తోంది.
ఇక పూజా తన సంపాదన ఎంత సంపాదించినా ముందు తన తల్లి చేతికి ఇచ్చేదట…తొలిసారి తనకు వచ్చిన తొలి సంపాదన నుంచి పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇక ఇప్పటికీ తన గ్యారేజీలో ఈ కారు ఉంది అని తెలిపింది.