పూజా నీకు ఈ టాలెంట్ కూడా ఉందా….

పూజా నీకు ఈ టాలెంట్ కూడా ఉందా....

0
96

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలకు ఏకైక ఆప్షన్ పూజా హెగ్దే… దీంతో ఈ ముద్దుగుమ్మ స్టార్ తెలుగులో అమాంతంగా పెరిగిపోయింది… ప్రస్తుత హీరోలకు పూజా హెగ్దేతప్ప వేరే ఛాయిస్ లేదన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది… ఆమె సరసన నటించిన అరవింద సమేత, అలా వైకుంఠపురంలో చిత్రాల్లో నటించింది..

ఈరెండు చిత్రాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు అయితే అరవింద సమేత తన వాయిస్ డబ్బింగ్ చెప్పింది… ఈ చిత్రంలో పూజా హెగ్దే వాయిస్ విన్న ఒక హీరోయిన్ నీకెవ్వరో బాగా డబ్బంగ్ చెప్పారని అందట…

ఆ వాయిస్ బాగుందని తన నెక్ట్స్ చిత్రంలో ఆమెతో డబ్బింగ్ చెప్పించుకుంటానని చెప్పిందట… ఆవాయిస్ పూజాదే అని తెలియని ఆ హీరోయిన్ పొగడటం చాలా హ్యాపిగా ఫీల్ అయిందట… మరి ఆ హీరోయిన్ పూజా వాయిస్ డబ్బింగ్ ఇస్తుందో లేదో చూడాలి…