ప్రియుడ్ని పరిచయం చేసిన పూనమ్ బజ్వా- అతను ఎవరంటే

-

పూనమ్ బజ్వా తెలుగులో మొదటి సినిమా ఆమె మొదటి సినిమా, ఆ చిత్రంతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది, పలు తెలుగు చిత్రాల్లో నటించింది, ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్-అల్లు అర్జున్ పరుగులో సెకండ్ హీరోయిన్గా నటించింది.

- Advertisement -

అయితే ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు, అయితే తాజాగా ఆమె తన ప్రియుడ్ని పరిచయం చేసింది… తన ఫ్యాన్స్ సర్ఫ్రైజ్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ సునీల్ రెడ్డిని ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది ఈ అందాల తార.

తన ప్రియుడు సునీల్ రెడ్డి మై రూట్స్, వింగ్స్, హ్యాండ్సమ్ నా సర్వస్వం అంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఆమె తన ప్రియుడ్ని పరిచయం చేయడంతో అందరూ ఆమెకి విషెస్ చెబుతున్నారు, ఇక తాజాగా పునర్నవి కూడా తనకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని నేడు తెలియచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...