Flash: ప్రముఖ నటుడు అరెస్ట్

0
85

లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే ఒకసారి అరెస్ట్ అయిన ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలతో అభ్యంతరకర రీతిలో శ్రీజిత్ ప్రవర్తించారన్నది ప్రధాన ఆరోపణ. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆయన నగ్నంగా తన కారులో నుంచి దిగి వారిని ఇబ్బందికి గురి​ చేసినట్లు తెలిసింది.