Flash: ప్రముఖ నటికి కరోనా పాజిటివ్

0
80

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..కరోనా ఇంకా తొలగిపోలేదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈమధ్య తనను కలిసిన వారు టెస్టు చేయించుకోవాలని కోరారు. కాగా క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి ప్రస్తుతం బాలయ్య 107 మూవీలో నటిస్తుంది.