బ్రేకింగ్: గుండెపోటుతో ప్రముఖ సింగర్ కన్నుమూత..

0
92

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒడియా, బెంగాలీ భాషల్లో వేల పాటలు పాడిన  ప్రముఖ సింగర్ నిర్మల మిశ్రా కన్నుమూశారు. ఈమె కోల్ కతాలో గుండెపోటుతో మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈమె మరణ వార్త విన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో పాటు కొందరు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.