రజినీకాంత్ కాదు.. మాకు చిరంజీవే సూపర్ స్టార్: పోసాని

-

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)పై ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పొగడాలనుకుంటనే రోజూ పొగుడుకోండని, తమకేం అభ్యంతరం లేదని అన్నారు. రజినీకాంత్ తమకు సూపర్ స్టార్ కాదని, కేవలం తమిళ ప్రజలకే ఆయన సూపర్ స్టార్ అని అన్నారు. ఇక్కడ మాకూ సూపర్ స్టార్ ఉన్నారని ఆయనే మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి, సీఎం జగన్‌కు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని తెలిపారు.

- Advertisement -
Read Also: చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై హీరోయిన్ శ్రద్ధాదాస్ కంటతడి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...